Inzamam-ul-Haq questions WTC final pitch | Oneindia Telugu

2021-07-01 41

Inzamam-ul-Haq questions WTC final pitch, says match technically ended in two-and-a-half days
#Teamindia
#ViratKohli
#WorldTestChampionship
#KYLEJamieson
#KaneWilliamson

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సిద్దం చేసిన పిచ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం బౌలర్లకు అనుకూలించేలా పిచ్ సిద్దం చేయమని చెప్పింది ఎవరు? అని ప్రశ్నించాడు. ప్రతిష్టాత్మక ఫైనల్‌కు ఇలా ఏకపక్ష పిచ్‌ ఎలా సిద్దం చేస్తారని నిలదీసాడు. బ్యాట్స్‌మన్, బౌలర్లకు అనుకూలించేలా పిచ్ రెడీ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.